కలం, వెబ్ డెస్క్ : మురసు తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చీరాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Chirala Counting) తాత్కాలికంగా వాయిదా పడింది. తుఫాన్ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వర్షాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకుండా స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులకు అధికారులు ముందస్తుగా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేపట్టారు.
Also Read : కుప్పం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ ఆందోళన!
Follow Us On : WhatsApp

