సెలట్రిటీస్​.. కాంట్రవర్సీస్​

కలం, సెంట్రల్ డెస్క్: Celebrity Controversies  | రీల్ లైఫ్‌లో రంగుల ప్రపంచాన్ని ఆస్వాదించే కొందరు.. రియల్ లైఫ్‌లో వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం నటనతో, ఆకర్షణతో వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలు.. ఇప్పుడు మాత్రం కేసులు, ఆడియో లీకులు, ఆర్థిక కుంభకోణాలతో హెడ్‌లైన్స్‌కెక్కారు. కొందరు ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ పబ్లిసిటీని ఆయుధంగా చేసుకుని క్రేజ్ పొందాలని చూస్తుంటే.. మరికొందరు తాము చేసిన చిన్న పొరపాట్లు లేదా అనుకోని ఆర్థిక లావాదేవీల వల్ల ఠాణా మెట్లు ఎక్కుతున్నారు.

మంగ్లీపై వస్తున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణల నుంచి, అషు రెడ్డి చుట్టూ ముసురుకున్న కోట్లాది రూపాయల చీటింగ్ కేసు వరకు.. విష్ణుప్రియ సబ్‌స్క్రిప్షన్ మోడల్ వివాదం నుంచి, డింపుల్ హయాతి పనిమనిషి వేధింపుల కేసు వరకు.. ప్రతీదీ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. క్రేజ్ కోసం చేసే సాహసమా? లేక కాసుల వేటలో పడి చేస్తున్న తప్పిదమా? అనేదానిపై కలం స్పెషల్ చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Celebrity Controversies
Celebrity Controversies

Read Also: భయపెడుతున్న వెదర్ కండిషన్స్

Follow Us On: WhatsApp 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>