Homeజిల్లాలునల్లగొండ

నల్లగొండ

పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి.. ఉబ్బు వెంకటయ్య

కలం, మునుగోడు : రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు,...

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే కుంభం

కలం, వలిగొండ: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధర పొందేందుకు ప్రభుత్వం...

రాయగిరి వద్ద యాదాద్రి స్వాగత ఆర్చ్‌కు భూమిపూజ

కలం, యాదగిరిగుట్ట : యాదాద్రి క్షేత్ర వైభవాన్ని మరింత ఇనుమడింపజేసేలా మరో నూతన నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. యాదాద్రి...

ఓటరు నమోదు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం

కలం, వలిగొండ: అర్హులైన పట్టభద్రులంతా తమ ఓటును నమోదు చేసుకోవాలని (Graduate Voter Registration) ఎమ్మెల్యే కుంభం అనిల్...

బత్తాయి మార్కెట్‌లో IKP కేంద్రం ప్రారంభం

కలం, నల్గొండ  : నల్గొండ శివారు బత్తాయి మార్కెట్ లో IKP కేంద్రాన్ని (IKP Centre) వ్యవసాయ మార్కెట్...

చినజీయర్ స్వామి జయంతి వేళ.. పేదలకు నూతన వస్త్రాల పంపిణీ!

‎కలం, సూర్యాపేట: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) వారి తిరునక్షత్ర...

రైతులకు 100 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు.. ఎమ్మెల్యే బాలు నాయక్

కలం, దేవరకొండ: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట...

నల్లగొండను ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మేయర్

‎కలం, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌(Nalgonda Corporation)లోని అన్ని డివిజన్లలో రాజకీయ పార్టీలకతీతంగా పారదర్శకంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని...

యాదాద్రిలో మరో అభివృద్ధి ఘట్టం.. నూతన కళ్యాణ మండపానికి భూమిపూజ

కలం, యాదగిరిగుట్ట : తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో (Yadadri Temple)...

పింఛన్ వెరిఫికేషన్.. లబ్ధిదారుల్లో కొత్త టెన్షన్!

కలం, నల్లగొండ బ్యూరో: ‘గ్రామంలో పింఛనుదారుల పరిశీలన (Pension Verification) కోసం అధికారులు వస్తున్నారు. ఈ విషయాన్ని అందరూ...

లేటెస్ట్ న్యూస్‌