మెదక్

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సెల్ఫీ ఛాలెంజ్

కలం, మెదక్ బ్యూరో: తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ పాలనకు, నీటి కాలువల్లో తుమ్మ చెట్లు మొలిచేలా చేస్తున్న...

నర్సాపూర్ 22A భూములపై బీజేపీ ఎంపీల ఆందోళన

కలం, మెదక్ బ్యూరో: నర్సాపూర్‌లోని 22A నిషేధిత భూముల జాబితాను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహా...

దుబ్బాక అభివృద్ధిపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష

కలం, మెదక్ బ్యూరో: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, ఇతర అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే...

6 గ్యారంటీలు ఎక్కడ?.. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ప్రశ్నల వర్షం

కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట పట్టణంలో...

దుబ్బాకలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ నిరసనలు

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) నియోజకవర్గ కేంద్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కాంగ్రెస్,...

నత్తనడకన సింగూరు కాలువల పనులు.. రైతన్నలకు తప్పని తిప్పలు!

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు (Singur Canal) ప్రాజెక్టు కాల్వల లైనింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి....

తూప్రాన్‌లో వరుస చోరీలు.. 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలో గత రాత్రి వరుస ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన...

గజ్వేల్‌లో ఏబీవీపీ స్టూడెంట్ మార్చ్.. ప్రభుత్వానికి హెచ్చరికలు

కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో నిలిచిపోయిన 11,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే...

మెదక్‌లో యూరియా కష్టాలు.. రామాయంపేటలో రైతులు రాస్తారోకో!

కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లావ్యాప్తంగా యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. యాప్స్‌లో బుకింగ్ కాకపోవడంతో రైతాంగం ఇబ్బందులు...

‘భారీ సభ’ ప్రకటన.. చివరకు ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం

కలం, మెదక్ బ్యూరో: పటాన్‌చెరువులో (Patancheru) సెక్షన్‌ 22-ఏ బాధితుల పక్షాన బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన నిరసన సమావేశం...

లేటెస్ట్ న్యూస్‌