epaper
Sunday, February 22, 2026
epaper

అల్లు అర్జున్ ప్రైవేట్ పార్టీలో రామ్ చరణ్, ఉపాసన..

కలం, సినిమా : మార్చి 6వ తేదీ అల్లు శిరీష్(Allu Sirish), నయనిక (Nayanika) పెళ్లి జరుగనున్న నేపధ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన ఫామ్ హౌస్‌లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి అత్యంత సన్నిహితులను మాత్రమే ఇన్వైట్ చేశారు. తాజాగా పార్టీ పిక్స్ వైరల్ అయ్యాయి. ఈ ప్రైవేట్ పార్టీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్- స్నేహా రెడ్డి, అల్లుశిరీష్- నయనిక, రామ్ చరణ్- ఉపాసన కలిసి దిగిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీకి సుస్మితా, నిహరికా, వైష్ణవ్ తేజ్ వంటి తదితరులు హాజరైనట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>