epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సికింద్రాబాద్​ మోండా మార్కెట్లో అగ్ని ప్రమాదం

కలం, వెబ్ డెస్క్​ : సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో అగ్ని ప్రమాదం (Monda Market Fire Accident) చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఇస్లామియా స్కూల్​ ఎదురుగా ఉన్న శ్రీ రావు ఎంటర్​ప్రైజెస్​ దుకాణంలో ఒక్కసారిగా మంటుల చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఒక్కసారిగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పక్క షాపులకు మంటలు వ్యాపించకుండా ఫైర్​ సిబ్బంది అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కారణాలపై ఆరా తీస్తున్నారు.

Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. ప్రభాకర్​ రావును విచారించనున్న సిట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>