epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

క‌లం వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో మరోసారి ఎదురుకాల్పుల‌తో క‌ల‌క‌లం రేగింది. సుక్మా జిల్లా(Sukma District) గొల్లపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉద‌యం మావోయిస్టులు , భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌(Security Forces)కు మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒక మ‌హిళ ఉన్నారు. కాల్పులు ఇంకా కొన‌సాగుతున్న‌ట్లు సమాచారం.

Read Also: సీఎం చంద్ర‌బాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డు

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>