Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్.. రాష్ట్ర కమిటీ నియామకం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ నూతన కార్యవర్గాన్ని (Congress SC Cell Committee) ఎస్సీ సెల్ స్టేట్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్ర కమిటీలో వైస్ చైర్మన్లు 16 మంది, జనరల్ సెక్రటీరీలు 9 మంది, సెక్రటరీలు 29 మంది, 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించారు. ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా డా. ఆరెపల్లి రాజేందర్, హెచ్ఎర్ మోహన్ లను నియమించారు.

ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్లు:

గడ్డం శ్రీనివాసులు, చేపూరి చిరంజీవి, కొలపూరి చంద్రశేఖర్, గడ్డం రాజశేఖర్, మునిగల్ల విజయ్ కుమార్, బత్తుల పరశురాములు, నరెన్ రాజ అనెరలి, కుర్మె మహేందర్, గుర్రం కోటేశ్, నీరటి సుదర్శన్, కొమ్ము విజయ్ కుమార్, కాకునూరి మహేందర్, లంకిపల్లి వెంకటనర్సయ్య, బందెల రాజభద్రయ్య, బొట్ల శ్రీనివాస్, సీహెచ్ వినోద్ సింగ్

జనరల్ సెక్రటీరీలు:

బొమ్మెర సమ్మయ్య, ఇ.అనిల్ కుమార్, దబ్బెట రమేశ్, పుల్ల దుర్గారామ్, కొండూరి కిరణ్ కుమార్, అందె గంగాజమున, సముద్రాల లక్ష్మణ్, ఆకునూరి బాలరాజు, జె. గోవర్ధన్

జిల్లాల నూతన అధ్యక్షులు:

ఆదిలాబాద్ – కె. పరమేశ్వర్, మంచిర్యాల – పి.నర్సింహులు, నిర్మల్ – కట్ట శ్యాంసుందర్, కుమురం భీం ఆసిఫాబాద్ – దుర్గం హంసరాజ్, కరీంనగర్ – కొరివి అరుణ్ కుమార్, జగిత్యాల – దూమల రాజ్ కుమార్, రాజన్న సిరిసిల్ల – పండుగ ప్రదీప్, కామారెడ్డి – భుమని బాలరాజ్, హనుమకొండ -ఆరూరి సాంబయ్య, వరంగల్- చిలువేరు శ్రీనివాస్, జనగామ – చేపూరి వినోద్, సంగారెడ్డి – జి.శ్రీహరి, సిద్దిపేట – మల్కగల్ల కరుణాకర్, మేడ్చల్ మల్కాజిగిరి – కావలి చంద్రయ్య, రంగారెడ్డి – క్యారంగరి శ్రీధర్, మహబూబ్ నగర్- పసుల రాజు, వనపర్తి – ఈరగోపు రాజ్ కుమార్, జోగులాంబ గద్వాల – మల్లా శ్రీనివాస్, నాగర్ కర్నూల్ – వెంకటేశ్వరమ్ నిరంజన్, మహబూబాబాద్ తిప్పరి శ్రీధర్, నల్గొండ – బోడ స్వామి, ములుగు- మట్టెవాడ తిరుపతి, నారాయణపేట – బట్టగల వెంకటయ్య, భద్రాద్రి కొత్తగూడెం – గడ్డల రమేశ్, హైదరాబాద్ -నిఖిల్ కుమార్, సికింద్రాబాద్ – దాసరి శ్యాం సుందర్, ఖైరతాబాద్- బైండ్ల శ్రీనివాస్.

Read Also: రైతు సమస్యలపై కేటీఆర్–కవితల రాజకీయ యుద్ధం

Follow Us On:  X (Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>