epaper
Monday, March 2, 2026
epaper

బ్రేకింగ్: హీరో విజయ్ దేవరకొండకి కారు ప్రమాదం

హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కారు ప్రమాదానికి గురయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఆదివారం తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి సత్యసాయి సమాధిని సందర్శించుకున్న విషయం తెలిసిందే. ఈరోజు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన ఆయన స్నేహితులతో కలిసి తన వెల్ఫైర్ కారులో హైదరాబాద్ కి బయలుదేరారు. కారు ఉండవల్లి సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటన నుంచి విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. కారు స్వల్పంగా ధ్వంసం అవడంతో తన స్నేహితుని కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Read Also: ‘మహానటి’ చేయకూడదనుకున్నా: నాగచైతన్య
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!