Mobile Popup Ad
Mobile Popup Ad

“ది స్టార్మ్ అవేకెన్స్”.. ఎన్టీఆర్-నీల్ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్

కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-నీల్ (NTRNeel) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు.

ఇదిలా ఉంటే మేకర్స్ టైటిల్ గ్లింప్స్‌కి కౌంట్‌డౌన్ కూడా ప్రారంభించారు. నేడు (మే 19) రాత్రి 11.52 గంటలకు టైటిల్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై (NTRNeel) భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో సినీ వర్గాలలోనూ ఆసక్తి పెరిగింది. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తూ అర్ధరాత్రి వచ్చే అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా “ది స్టార్మ్ అవేకెన్స్” అంటూ మేకర్స్ ఇచ్చిన హింట్ సినిమాపై మరింత హైప్‌ను పెంచింది.

Read Also: పుచ్చకాయ తింటే చనిపోతారా? వైరల్ వార్తలపై డాక్టర్ల క్లారిటీ!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>