కలం, వెబ్డెస్క్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షల (Telangana Inter Exams) తేదీలో స్వల్ప మార్పు జరిగింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మార్చి 3న ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, అదే రోజు హోలీ పండుగ ఉండడంతో వీటిని మరుసటి రోజయిన మార్చి 4కు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ మార్చింది. మిగతా పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయి.
Read Also: సత్యవతి రాథోడ్ పై సీతక్క షాకింగ్ కామెంట్స్
Follow Us On: Youtube


