epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు దేశవ్యాప్త నిరసన: కాంగ్రెస్​

కలం, వెబ్​డెస్క్​: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త నిరసన (Congress Protest)కు కాంగ్రెస్​ పిలుపునిచ్చింది. రేపు అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాల్సిందిగా ఏఐసీసీ పిలుపునిచ్చింది. అలాగే ఈ పేరు మార్పుపై కాంగ్రెస్​ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం అయిన డిసెంబర్​ 28న కూడా ఇదే తరహాలో భారీగా పార్టీ కేడర్​, ప్రజలను కలుపుకొని నిరసన, ఆందోళను చేపట్టాలని శ్రేణులకు సూచించింది. ఈ ఆందోళనలు, నిరసనల్లో గాంధీజీ విగ్రహాలకు పాలాభిషేకం, పూలమాలు వేయాలని, వినతి పత్రాలు అందించాలని, గాంధీజీ చిత్రపటాలను ఊరేగింపుగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేసింది.

Read Also: ‘ఛాంపియన్’ కోసం రంగంలోకి రామ్ చరణ్‌

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>