Mobile Popup Ad
Mobile Popup Ad

మద్యం మత్తులో డ్రైవింగ్.. పాప్ సింగర్‌కు జైలు శిక్ష!

కలం, వెబ్‌డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ (Britney Spears) చిక్కుల్లో పడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆమెకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దక్షిణ కాలిఫోర్నియాలో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడటంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

అయితే ఈ కేసు విచారణ సందర్భంగా బ్రిట్నీ స్పియర్స్ తన తప్పును అంగీకరించారు. తాను మద్యం తాగి వాహనం నడిపినట్లు కోర్టు ముందు ఒప్పుకున్నారు. దీంతో నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఆమెకు జైలు శిక్ష ఖరారు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>