కలం, వెబ్ డెస్క్ : సోమవారం బంగారం ధరలు (Gold Price) కాస్త తగ్గాయి. హైదరాబాద్ లో ఇవాళ 24 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1520 పతనమై.. రూ.1,33,860 గా ఉంది. 22 క్యారట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ పై రూ.1400 తగ్గి.. రూ.1,22,700 ఉంది. వెండి ధరలు (Silver Price) కూడా ఈరోజు కాస్తంత తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,11,000 గా ఉంది.
Read Also: ఆ వార్తలు నిజం కాదు.. నటి రకుల్ ప్రీత్ సింగ్
Follow Us On: Sharechat


