Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ (Vijay) ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో భారీగా తరలివచ్చిన టీవీకే పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్‌తో ప్రమాణ స్వీకారం చేశారు. ‘సి.జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ ప్రసంగం మొదలుపెట్టగానే.. స్టేడియం మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది. దీంతో కొన్ని సెకన్ల పాటు విజయ్ ప్రసంగం ఆపేయాల్సి వచ్చింది. అనంతరం విజయ్ అత్యంత భావోద్వేగంతో తమిళంలో ప్రమాణం చేశారు. అనంతరం, నిబంధనల ప్రకారం గవర్నర్ చెప్పినట్లుగా ప్రమాణం పూర్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>