epaper
Monday, March 2, 2026
epaper

తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల

కలం, వెబ్‌డెస్క్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ (10th Exams Schedule) విడుదలైంది. 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వ‌ర‌కు ప‌రీక్షలు నిర్వహించనున్నారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు అధికారులు మంగళవారం విడుద‌ల చేశారు. ప‌రీక్షలకు సంబంధించిన పేప‌ర్‌ కోడ్‌ల‌ను కూడా టైంటేబుల్‌‌ను కూడా షెడ్యూల్‌లో పొందుపరిచారు. ఆయా తేదీల్లో పేపర్లను బట్టి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ఫిజికల్ సైన్సు, బయాలజీకల్ సైన్స్ మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11.00 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Telangana 10th Exams Schedule
10th Exams Schedule
పరీక్షల షెడ్యూలు (సబ్జెక్టు – పరీక్ష తేదీ)

▪ ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)  మార్చి 14
▪ సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) మార్చి 18
▪ థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్) మార్చి 23
▪ మ్యాథమెటిక్స్ మార్చి 28
▪ ఫిజికల్ సైన్స్ ఏప్రిల్ 2
▪ బయోలాజి ఏప్రిల్ 7
▪ సోషల్ స్డడీస్ ఏప్రిల్ 13
▪ ఓరియెంటెల్ లాంగ్వేజ్(పేపర్-1) ఏప్రిల్ 15
▪ ఓరియెంటెల్ లాంగ్వేజ్(పేపర్-1) ఏప్రిల్ 16

Read Also: భారత్‌లో మూతపడ్డ విమాన సంస్థలు.. కారణాలేంటి?

Follw Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!