epaper
Sunday, March 1, 2026
epaper

ఐటీ ఉద్యోగుల్లో లే ఆఫ్స్​​ భయం.. అసలు రియాలిటీ ఏంటి?

కలం, తెలంగాణ బ్యూరో : ఏఐ రాకతో ఉద్యోగాలు పోతున్నాయి. ఐటీ, బ్యాకింగ్​, ఫైనాన్షియల్​ సర్వీసెస్.. ఇలా ఒక్కటేమిటి అనేక రంగాల్లో లే ఆఫ్స్​ (Layoffs and AI Reality) జరుగుతున్నాయి. ఏఐ రంగంలోకి ఆంథ్రోపిక్ అడుగుపెట్టడంతో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలే దెబ్బతింటున్నాయి. గూగుల్​, మైక్రోసాఫ్ట్​, మెటా, అమెజాన్​ వంటి ఎంఎన్‌‌సీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టడం, నాన్​ కోర్​ ప్రాజెక్టులను మూసివేయడం లాంటి చర్యలతో చాలా కంపెనీలు మ్యాన్‌‌పవర్‌‌‌‌ను తగ్గించుకుంటున్నాయి. 40 ఏండ్లు దాటిన ఉద్యోగులను బలవంతంగా ఇంటికి పంపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి! బెంగళూరు, హైదరాబాద్​ సహా అంతటా ఐటీ ఉద్యోగులను పింక్​ స్లిప్​ ఫీవర్​ వెంటాడుతున్నది. ఐటీరంగ నిపుణులు మాత్రం భయపడొద్దని భరోసా ఇస్తున్నారు.

ఐటీ సెక్టార్ లేఆఫ్స్​పై కలం 360 డిగ్రీస్​ స్పెషల్ కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Layoffs and AI Reality
Layoffs and AI Reality

Read Also: మైలేజ్ కోసం మనమేం చేద్దాం.. ‘లిక్కర్’ తీర్పుపై గులాబీ మల్లగుల్లాలు

Follow Us On: Youtube

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!