కలం, డెస్క్: అన్నమయ్య (Annamayya) జిల్లా పుంగనూరు (Punganuru) మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన రామయ్య ఎడ్లబండిపై తన భార్య నారాయణమ్మని (Narayanamma) ఆసుపత్రికి తీసుకెళ్లిన వీడియో వైరల్ గా మారింది. అంబులెన్సు రాకపోవడంతోనే ఎడ్లబండిలో తీసుకెళ్లారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నారాయణమ్మ ఖండించారు. అంబులెన్సుకి కాల్ చేయకుండా తమ ఎడ్లబండిలోనే భర్త రామయ్య ఆమెని ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ఆమె తెలిపారు.
అంబులెన్సు ను మేము పిలవలేదు: నారాయణమ్మ#Punganuru #AnnamayyaDistrict #Narayanamma #Kalam #Kalamdaily #KalamTelugu #KalamPaper @ItdpPunganur pic.twitter.com/mrmSMlm5bn
— Kalam Daily (@kalamtelugu) February 24, 2026
Read Also: ఏపీలో 50 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
Follow Us On: Instagram

