కలం, మెదక్ బ్యూరో: రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. బిఆర్ఎస్(BRS) పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట(Siddipet) జిల్లా కుక్కునూరుపల్లి మండల కేంద్రంలో రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు. రైతు భరోసా (Rythu Bharosa) నిధులు రాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, పాల్గొన్న రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు.
Read Also: నగరంలో ‘పెళ్లి’ మోసాలు.. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతి!
Follow Us On : WhatsApp


