epaper
Wednesday, February 18, 2026
epaper

ప్రత్యూష విషాదాంతం.. అలుపెరుగని అమ్మ పోరాటం

కలం, తెలంగాణ బ్యూరో :  రంగు రంగుల లోకంలో కదిలే తన బొమ్మను చూసి మురిసిపోయింది ఆ తార! 16 ఏండ్లకే సినిమా ఇండస్ట్రీకి వచ్చి.. చిన్న చిన్న క్యారెక్టర్లతో ప్రస్థానాన్ని ప్రారంభించి.. రెండేండ్లకే హీరోయిన్ గా ఎదిగింది. సిల్వర్ స్క్రీన్​ పై చెరగని ముద్ర వేసుకుంది. ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. తను కలలు కన్న ప్రపంచం తన కండ్ల ముందు కదలాడుతుండగానే.. 20వ ఏట అర్ధంతరంగా తనువు చాలించింది. ఆత్మహత్య చేసుకుందన్న పుకార్లు! లేదు.. అది హత్య, రేప్ అనే అనుమానాలు!! 24 ఏండ్లవుతున్నా అంతుచిక్కని విషాదాంతం. ఆ తార పేరు ప్రత్యూష (Prathyusha).. తెలంగాణ బిడ్డ! ఇప్పటికీ ఆమె తల్లి సరోజినీదేవి ఒంటరి న్యాయపోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. నిందితుడు సిద్ధార్థరెడ్డిని లొంగిపోవాల్సిందేనని తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

ప్రత్యూష విషాదాంతంపై కలం 360 డిగ్రీస్ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Prathyusha

Read Also: రాజకీయనాయకులు సోదరభావం పెంచాలి : సుప్రీం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>