epaper
Wednesday, February 18, 2026
epaper

ఫిబ్రవరి 22న తానా ప్రపంచ సాహిత్య వేదిక

కలం, వెబ్‌డెస్క్: ఫిబ్రవరి 22న “తానా (TANA)  ప్రపంచ సాహిత్యవేదిక”ను నిర్వహించబోతున్నారు. తెలుగు భాషను పరిరక్షించడమే లక్ష్యంగా 89వ అంతర్జాతీయ వర్చ్ వల్ సమావేశం జరగబోతున్నది. తెలుగు భాషను విశ్వవ్యాప్త చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు తానా (TANA) నిర్వాహకులు తెలిపారు. ప్రఖ్యాత తెలుగు రచయితలు, కవులు, సాహిత్యప్రేమికులు ఈ సదస్సులో పాల్గొనాలని నిర్వాహకులు సూచించారు. వేదికలో భాగంగా కొత్త రచనలు, కవితలు, వ్యాసాలు చర్చలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 22న రాత్రి 8:30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. TANA TV Channel in YuppTV ద్వారా ఈ కార్యాక్రమాన్ని వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>