epaper
Wednesday, February 18, 2026
epaper

నర్సంపేట మున్సిపాలిటీలో ‘హస్తం’ హవా

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ (Narsampet Municipality) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 30 స్థానాలకు 20 వార్డులు గెలుచుకుని చైర్మన్ పీఠం సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ 7, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ 1 వార్డులను గెలుచుకుంది.

వార్డులవారీగా ఫలితాలివే..

1. వార్డు.. కొత్తకొండ మేఘన (కాంగ్రెస్ Congress)
2 వార్డు.. కొంపల్లి వీణ (కాంగ్రెస్)
3 వార్డు.. ముత్తినేని వెంకన్న (కాంగ్రెస్)
4 వార్డు.. బీరం భరత్ రెడ్డి (కాంగ్రెస్)
5 వార్డు.. పొన్నాల మనిషా (కాంగ్రెస్)
6 వార్డు.. పొన్నాల నరసింహారెడ్డి (కాంగ్రెస్)
7 వార్డు… గంధం నరేందర్ (కాంగ్రెస్)
8 వార్డు.. దొంగల రజిత (ఇండిపెండెంట్)
9 వార్డు.. రాయిడి కీర్తి రెడ్డి (బీఆర్ఎస్)
10 వార్డు.. హనుమకొండ శ్రీధర్ (సీపీఎం)
11 వార్డు.. చీకటి స్వరూప (కాంగ్రెస్)
12 వార్డు.. ఇస్లావత్ రామ గోపి (కాంగ్రెస్)
13 వార్డు.. భూక్య మత్రు రాథోడ్ (కాంగ్రెస్)
14 వార్డు.. బూస శిరీష (బి ఆర్ ఎస్)
15 వార్డు.. ఏపూరి శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్)
16 వార్డు… బానోతు నవీన్ నాయక్ (బీఆర్ఎస్)
17 వార్డు.. అయూబ్ ఖాన్ (కాంగ్రెస్)
18 వార్డు.. దొమ్మాటి రమ్య (బీఆర్ఎస్)
19 వార్డు.. ఎలకంటి విజయ్ కుమార్ (కాంగ్రెస్)
20 వార్డు.. రామోజీ రోజా రాణి (కాంగ్రెస్)
21 వార్డు.. శివరాత్రి స్వామి(బీఆర్ఎస్)
22 వార్డు.. బాణాల ప్రసన్న (కాంగ్రెస్)
23 వార్డు.. వేల్పుల శ్రీలత (కాంగ్రెస్)
24 వార్డు.. బత్తిని రాజేందర్ (కాంగ్రెస్)
25 వార్డు.. పెండం శ్రీలక్ష్మి (కాంగ్రెస్)
26 వార్డు.. మండల శ్రీదేవి (బీఆర్ఎస్)
27 వార్డు..ములకల వినోద (కాంగ్రెస్)
28. వార్డు.. జూలూరి రోజా రాణి (బీజేపీ)
29. వార్డు.. వేముల సంధ్య గౌడ్ (కాంగ్రెస్)
30 వార్డు.. బండి ప్రవీణ్ కుమార్ (బీఆర్ఎస్)

Read Also: ఉస్మాన్‌ తారీక్‌ను ఇరకాటంలో పెట్టే ట్రిక్ చెప్పిన అశ్విన్!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>