Mobile Popup Ad
Mobile Popup Ad

కవలపిల్లల పేర్లు చెప్పిన రామ్ చరణ్‌

కలం, డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌-ఉపాసన దంపతులకు రీసెంట్ గానే కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఒక పాప, ఒక బాబు పుట్టడంతో.. మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీలో ఉంది. వీరిద్దరికీ ఈ నెల 11న బారసాల కార్యక్రమం కూడా నిర్వహించారు. దీంతో వీరిద్దరి పేర్లు చెప్పాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అడుతున్నారు. రామ్ చరణ్ (Ram Charan) తాజాగా ఓ ఇంగ్లిష్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ల పేర్లను బయట పెట్టాడు. అబ్బాయి పేరు శివరామ్, అమ్మాయి పేరు అన్విరా దేవి అని పెట్టినట్టు వెల్లడించారు మెగా పవర్ స్టార్. అచ్చమైన తెలుగు పేర్లు, దేవుళ్ల పేర్లు కలిసి వచ్చేలా పెట్టారంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Read Also: ఈ బామ్మ సూప‌ర్‌.. ఈమె చేసిన ప‌నికి హ్యాట్సాఫ్‌!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>