కలం, వెబ్ డెస్క్: సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును (Chandrababu) కలుసుకున్నారు. చంద్రబాబు కోసం బండ్ల గణేష్ హైదరాబాద్ షాద్ నగర్ నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారు. జనవరి 19 నుంచి దాదాపు 23 రోజుల పాటు జరిగిన ఈ పాదయాత్ర ఫిబ్రవరి 10న శ్రీవారి దర్శనంతో ముగిసింది. తాజాగా చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్ తన మొక్కు తీర్చుకున్న సంగతి వివరించారు. పాదయాత్ర గురించి అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు బండ్లగణేష్ తీరును ప్రశంసించారు.
Read Also: అంబటి రాంబాబుకు మరో షాక్ ..
Follow Us On: Instagram


