Mobile Popup Ad
Mobile Popup Ad

కుల్దీప్‌సింగ్ సెంగార్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

కలం, డెస్క్ : ఉన్నావ్ (Unnao Case) అత్యాచార కేసులో దోషి, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. కేసు తీవ్రమైందని.. ఇందులో బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. కుల్దీప్ సింగ్ సెంగార్ దాఖలు చేసిన అప్పీల్ పై హైకోర్టులో విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కుల్దీప్ సింగ్ బెయిల్ కోసం గత 2025 డిసెంబర్ లోనూ పిటిషన్ వేయగా.. సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పుడు మరోసారి విచారణ సందర్భంగా అలాంటి వ్యాఖ్యలే చేసింది.

దేశ వ్యాప్తంగా ఉన్నావ్ అత్యాచార కేసు (Unnao Case) ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. మొన్న గత డిసెంబర్ నెలలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇస్తే దానిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరిగాయి. దీంతో సుప్రీంకోర్టు ఆ బెయిల్ ను రద్దు చేసింది.

Read Also: కలం 360 డిగ్రీస్: మున్సిపోల్స్ స్పెషల్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>