Mobile Popup Ad
Mobile Popup Ad

మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు..!

క‌లం, వెబ్ డెస్క్‌: రెండు మూడు రోజుల నుంచి త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం, వెండి ధ‌ర‌ల్లో(Gold Silver Prices) మ‌రోసారి కాస్త పెరుగుద‌ల క‌నిపిస్తోంది. శ‌నివారం బంగారం, వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. హైద‌రాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Price) శుక్ర‌వారం రూ.1,53,710 ఉండ‌గా నేడు రూ.2,890 పెరిగి రూ.1,56,600కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్ర‌వారం రూ.1,40,900 ఉండ‌గా నేడు రూ.2,650 పెరిగి రూ.1,43,550కి చేరుకుంది. మ‌రోవైపు వెండి ధ‌ర‌లు కూడా పెరిగాయి. కిలో వెండి ధ‌ర(Silver Prices) శుక్ర‌వారం రూ.2,80,000 ఉండ‌గా నేడు రూ.5,000 పెరిగి ప్ర‌స్తుతం రూ.2,85,000గా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>