epaper
Wednesday, February 18, 2026
epaper

ఆలయాల ప్రసాదాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : ఆలయాల ప్రసాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఆలయాల్లో కల్తీ నెయ్యితో ప్రసాదాలు పంచారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. శ్రీశైలం ఆలయ ప్రసాదంలోనూ కల్తీ జరిగిందన్నారు. బాత్​ రూమ్​ లు క్లీన్​ చేసే కెమికల్స్​ తో తిరుమల లడ్డూ (Tirumala Laddu) తయారు చేశారని ఆరోపించారు. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే తాను మాట్లాడుతున్నాని చెప్పారు. లడ్డూ వ్యవహారంపై సీబీఐ, సిట్​ క్లీన్​ చిట్​ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కల్తీ జరిగినట్లు సిట్​ రిపోర్టులో ఉందని వైవీ సుబ్బారెడ్డే స్వయంగా చెప్పారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Read Also: పవన్ సార్.. మా గ్రామానికి రోడ్లు వేయించండి: చిన్నారుల రిక్వెస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>