epaper
Wednesday, February 18, 2026
epaper

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌..!

క‌లం, వెబ్ డెస్క్‌: ఛ‌త్తీస్‌ఘ‌డ్(Chhattisgarh) అడ‌వులు మ‌రోసారి కాల్పుల మోత‌తో ద‌ద్ద‌రిల్లాయి. శుక్ర‌వారం ఉద‌యం ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని అబూజ్‌మ‌డ్ అడ‌వుల్లో భారీ ఎన్ కౌంట‌ర్(Encounter) జ‌రిగింది. ఈ ఎన్ కౌంట‌ర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుగురి మృత దేహాలు ల‌భ్య‌మైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>