epaper
Wednesday, February 18, 2026
epaper

మొదలైన అల్లువారి పెళ్లి సందడి.. దుబాయ్‌లో గ్రాండ్ పార్టీ!

కలం, వెబ్​ డెస్క్​ : సూపర్‌స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, యువ నటుడు అల్లు శిరీష్ (Allu Sirish) ప్రీ-వెడ్డింగ్ వేడుకలు దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాచ్ పార్టీ కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల మధ్య ఉత్సాహంగా జరిగింది.

ఈ వేడుకకు సూపర్‌స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి హాజరై అల్లు శిరీష్‌, నైనిక రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల సందడి, సన్నిహితుల హాజరుతో యాచ్ పార్టీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ జంట మార్చి 6వ తేదీ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలవడంతో అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.

Read Also: రేపటి నుండి ‘గద్దర్’ చలనచిత్ర ప్రదర్శన

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>