epaper
Monday, January 26, 2026
spot_img
epaper

ఎట్ హోం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ లోక్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సరదాగా మాట్లాడుకున్నారు.

Read Also: స్కూల్ ఆవరణలో తండ్రి శవాన్ని పూడ్చిన వైసీపీ నేత

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>