కలం, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలో అన్నవరం(Annavaram) సత్యనారాయణ స్వామి ఆలయం ప్రసాదం(Prasadam) బుట్టల్లో ఎలుకలు(Rats) తిరిగిన ఘటనపై ఈవో(EO) స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్(Suspend) చేశారు. ప్రసాద విక్రయ కేంద్రానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని అందించాలని సూచించారు. సిబ్బంది భక్తులతో మర్యాదగా నడుచుకోవాలని చెప్పారు.
Read Also: టీడీపీలో కోవర్టులున్నారు.. ఎమ్మెల్యే చింతమనేని సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram


