epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

పురపోరు.. భారీగా మున్సిపల్​ కమిషనర్ల బదిలీలు

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) జరగనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా మున్సిపల్​ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 47 మందిని ట్రాన్స్​ ఫర్​ చేస్తూ పురపాలక పరిపాలన శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి జీవో విడుదల చేశారు. ఎన్నికలను పారదర్శంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి.

Read Also: రాజకీయ ప్రయోగశాలగా మారిన సింగరేణి : కిషన్​ రెడ్డి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>