epaper
Monday, January 19, 2026
spot_img
epaper

మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి

కలం, వెబ్ డెస్క్ : మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం చల్లగుండాలని వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ వనదేవతల గద్దెల శాశ్వత నిర్మాణాలపై సమీక్షించారు.

Read Also: నాకు మరణం వస్తే సమ్మక్క – సారలమ్మ ఆలయం గుర్తొస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>