కలం డెస్క్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీ మిండియా (TeamIndia) వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (KL Rahul) శతక్కొట్టాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ 24 రన్స్ కు, శుభమన్ గిల్ 56 రన్స్ కు ఔట్ కాగానే.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కలిసి 31 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. ఈ సమయంలో బరిలోకి దిగిన రాహుల్.. 9 ఫోర్లు, 1 సిక్స్ తో తన సత్తా చాటారు. 87 బాల్స్ లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్ లో రాహుల్ కు ది ఎనిమిదో సెంచరీ!!
Read Also: కింగ్ ఈజ్ బ్యాక్.. వన్డేల్లో మళ్లీ నెం.1
Follow Us On : WhatsApp


