కొండగట్టు అంజన్న ఉత్సవాలకు సీఎంకి ఆహ్వానం

కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు చందనోత్సాదన, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆలయ అర్చకులు ఆహ్వానించారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించడంతో పాటు అర్చకులు ఆశీర్వచనాలు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>