సోఫీనగర్ ఫీడర్ పరిధిలో రేపు విద్యుత్ కోత

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ 11 కేవీ ఫీడర్ (Sofinagar Feeder) మరమ్మతు పనుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం (Electricity Shutdown) ఉంటుందని ఏడీఈ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. కేజీబీవీ పాఠశాల, గోల్డెన్ గ్యారేజ్, మక్కా మసీదు, టీజీ 18 బార్, రాజీవ్ గాంధీ ఐటీఐ, ఇందిరమ్మ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>