దత్త సాయిబాబా ఆలయంలో దీపోత్సవం

కలం, నిర్మల్: దీపావళి పండుగను పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయిబాబా ఆలయంలో శనివారం దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించారు. ఆలయంలో ప్రతి సంవత్సరం దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>