అ విషయాలన్నీ బయటపెడుతా.. బల్మూరి వెంకట్‌పై బీఆర్ఎస్ నేత ఫైర్

కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్‌పై ( Balmoor Venkat) బీఆర్ఎస్ నేత చిరుమిల్ల రాకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బల్మూరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. బల్మూరి వెంకట్.. కేటీఆర్ గురించి మాట్లాడటానికి ఎవరు నువ్వు అంటూ ప్రశ్నించారు. ఓ మహిళా కార్యకర్తతో సంబంధం పెట్టుకొని, భార్యకు దొరికిన నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడుతావా? అంటూ ఘాటుగా విమర్శించారు.

‘‘యాడ్ ఏజెన్సీ మహిళను గెలికింది, మ్యాగీ మిల్లాను గోకింది ఎవరో ఒక్కొక్కటిగా అన్ని బయటపడతాయి. మీ దొంగ ఆస్తులను బయటపెడితే.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతావా?’’ అంటూ చిరుమిల్ల రాకేశ్ మండిపడ్డారు. కేటీఆర్ లాంటి నేతలపై చిల్లర ఆరోపణలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

Also Read : ఫ్లై దుబాయ్ హైజాకింగ్ ఘటన.. ఎన్ఐఏ దర్యాప్తు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>