ఇన్ సర్వీస్ టెట్ ఫలితాలు విడుదల

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించిన టెట్ ఫలితాలు (TG TET Results) విడుదలయ్యాయి. ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు దాదాపు 24 వేల మందికి పైగా టీచర్లు హాజరయ్యారు. ఫలితాలకు సంబంధించి అభ్యర్థులు అధికారిక సైట్ లో తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. కాగా, అధికారిక పోర్టల్ టీజీ టెట్ కు సంబంధించిన కీ, రెస్పాన్స్ షీట్, ఆబ్జెక్షన్ష్ వంటి సేవలను తెలంగాణ ఉన్నతవిద్యాశాఖ ఇప్పటికే అందుబాటులో ఉంచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>