ష‌ర్మిల కుమార్తె ఎంగేజ్‌మెంట్.. హాజ‌రైన సీఎం రేవంత్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల (YS Sharmila) కుమార్తె అంజిలి ఎంగేజ్‌మెంట్ డాక్ట‌ర్ ర‌ఘుతో రంగారెడ్డి జిల్లాలోని కొత్వాల్‌గూడ‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంప‌తులు హాజ‌ర‌య్యారు. కాబోయే వ‌ధూవ‌రుల‌కు, ష‌ర్మిల దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. సీఎం దంప‌తుల‌తో పాటు ఈ వేడుక‌కు మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, పొంగులేటి, టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌, అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌, ఏపీ కాంగ్రెస్ మాజీ లీడ‌ర్ ర‌ఘువీరా రెడ్డి, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>