నిర్మల్​ కలెక్టరేట్​కు మంత్రి.. స్వాగతం పలికిన కలెక్టర్​

కలం, నిర్మల్ : ఆదిలాబాద్ లో పర్యటించి, స్వల్ప విరామం కోసం మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ (Damodar Raja Narasimha), వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టియానా జె. చోంగ్తూలకు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో మంత్రి సమావేశమై, వివిధ అంశాలపై చర్చించారు. మంత్రికి స్వాగతం పలికినవారిలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, డిఎస్పీ శ్రీనివాస్, ఆర్డీఓ దేవీదాస్, వైద్యారోగ్య శాఖ అధికారులు, తదితరులున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>