epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

న్యూ ఇయర్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ లో జరిగిన న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో పాటు సీఎస్ రామకృష్ణారావు, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు సరదాగా గడిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>