ఆటో, క్యాబ్ కార్మికుల‌తో స‌ర్కార్ చ‌ర్చ‌లు స‌ఫ‌లం!

క‌లం, వెబ్ డెస్క్‌: ఆటో, క్యాబ్ కార్మికుల‌ (Auto Cab Workers)తో స‌ర్కార్ చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మైనట్లు తెలుస్తోంది. దీంతో నేటి అర్ధ‌రాత్రి నుంచి చేప‌ట్ట‌నున్న స‌మ్మెను విర‌మించినట్లు సమాచారం. ఈ చ‌ర్చ‌ల్లో యూనియ‌న్ నాయ‌కుల‌తో పాటు ట్రాన్స్‌పోర్ట్ క‌మిష‌న‌ర్‌, మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పాల్గొన్నారు. అయితే కార్మికుల ఏయే డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది అన్నది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>