కలం వార్తతో కదలిక!

కలం, వలిగొండ: ఈ నెల 9న కలంలో వలిగొండ (Valigonda) రోడ్డుపై గుంతల బీభత్సం అనే శీర్షికతో వార్త ప్రచురించడం జరిగింది. ఈ వార్తతో పలువురు రోడ్డు దుస్థితిపై ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం ఆర్ అండ్ బి అధికారులను భువనగిరి-వలిగొండ (Valigonda-Bhuvanagiri Road) మధ్య ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని ఆదేశించారు. రోడ్డు దుస్థితిని వెలుగులోకి తీసుకొచ్చి స‌మ‌స్య‌కు ప‌రిష్కార మార్గం చూపిన క‌లం న్యూస్ కు ప్ర‌జ‌లు అభినందనలు తెలియజేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>