స్వాతంత్ర్య దినోత్సవం.. వలిగొండకు ఉత్తమ అవార్డులు

కలం, వలిగొండ : స్వాతంత్ర్య దినోత్సవము వేళ వలిగొండ (Valigonda) మండలంలోని ముగ్గురికి వివిధ రంగాలలో ఉత్తమ అవార్డులు లభించాయి. భూ సేకరణ విభాగంలో ఉత్తమ ఆర్ ఐ గా నగేష్ కు, బిఎల్ఓగా అన్నపర్తి భిక్షపతికి, వేములకొండ పిహెచ్ సి హెల్త్ ఆఫీసర్ గా ఎస్.అనురాధకు ఉత్తమ అవార్డులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది వారికి అభినందనలు తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>