కలం, వెబ్ డెస్క్: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ. ఎన్టీఆర్ (Jr NTR ) భుజానికి సర్జరీ విజయవంతం అయింది. ఈ విషయాన్ని సికింద్రాబాద్‌లోని కిమ్స్ వైద్య బృందం వెల్లడించింది. ఆయన భుజానికి చేసిన సర్జరీ విజయవంతమైందని తెలిపారు. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆయన కోలుకోవడానికి దాదాపు 2- 3 నెలల సమయం పడుతుందని స్పష్టం చేశారు.
Also Read : DC మూవీ క్రేజ్.. భారీ ఆఫర్ కొట్టేసిన వామిక గబ్బి
Follow Us On: Sharechat

