జూ. ఎన్టీఆర్ ఆరోగ్యంపై డాక్టర్ల కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ. ఎన్టీఆర్ (Jr NTR ) భుజానికి సర్జరీ విజయవంతం అయింది. ఈ విషయాన్ని సికింద్రాబాద్‌లోని కిమ్స్ వైద్య బృందం వెల్లడించింది. ఆయన భుజానికి చేసిన సర్జరీ విజయవంతమైందని తెలిపారు. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆయన కోలుకోవడానికి దాదాపు 2- 3 నెలల సమయం పడుతుందని స్పష్టం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>