టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభకు ముహూర్తం ఫిక్స్ !

కలం, నిజామాబాద్ బ్యూరో: ఆగస్టు 26న నిజామాబాద్ లో టీఆర్ఎస్ (TRS)  పాంచజన్య సంకల్ప సభ జరగబోతోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్ లో ఆగస్టు 26న మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రక్షణ సేన పాంచజన్య సంకల్ప సభకు సంబంధించి నిజామాబాద్ లో నిర్వహించేందుకు పార్టీ చీఫ్ కవిత నిర్ణయం తీసుకున్నారు. సభ పర్యవేక్షకులుగా టీఆర్ఎస్ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీ డాక్టర్ రఘును కల్వకుంట్ల కవిత నియమించారు.

Also Read : తెలంగాణలో జనసేన ఎంట్రీకి రాజాసింగ్ పిలుపు.. పవన్ కల్యాణ్‌కు కీలక విజ్ఞప్తి!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>