ఢిల్లీలో బండి సంజయ్‌తో ముధోల్ ఎమ్మెల్యే భేటీ

కలం, నిర్మల్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ని ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ శుక్రవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యలను పరిష్కారించాలని కోరారు. ఈ మేరకు బండికి వినతిపత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన నిధులు, సహకారం అందించాలని కోరారు. అనంతరం బండి సంజయ్​ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను శాలువాతో సత్కరించారు.

Also Read : మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ అంటారా?.. విద్యార్థినుల ఆందోళన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>