Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ పోలీసు శాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది డీఎస్పీలు బదిలీ (DSP Transfers ) అయ్యారు. ఈ మేరకు డీఎస్పీల బదిలీ ఉత్తర్వులను డీజీపీ సీవీ ఆనంద్ జారీ చేశారు. బదిలీ అయిన అధికారులలో పలువురు జిల్లాల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్లతో పాటు సిటీ పోలీస్ విభాగాల్లోని డీఎస్పీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఉత్తర్వులు అందుకున్న అధికారులు వెంటనే తమ పాత విధులను వదిలి, కొత్తగా కేటాయించిన స్థానాల్లో బాధత్యలు చేపట్టాలని డీజీపీ ఆనంద్ ఆదేశించారు.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>